Meaning : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
Example :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
Synonyms : తోడులేని, దిక్కులేని, నిరాశ్రయులైన
Translation in other languages :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenMeaning : ఆదుకోని
Example :
ప్రజలు ఆదరణలేని వ్యక్తులకు కూడా ఆదరణ కల్పించారు.
Synonyms : ఆదరణలేని, నిరాదరణమైన, పూజింపదగని
Translation in other languages :
Unworthy of respect.
unrespectableMeaning : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.
Example :
సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,
Synonyms : ఇల్లులేని, గృహంలేని, నివాశంలేని
Translation in other languages :
Physically or spiritually homeless or deprived of security.
Made a living out of shepherding dispossed people from one country to another.