Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సాధువులు నివసించే స్థలం
Example : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
Synonyms : మఠం, సత్రం
Translation in other languages :हिन्दी English
साधु-संतों के रहने का स्थान।
The residence of a religious community.
Meaning : మునులు వుండే ప్రదేశం
Example : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.
Synonyms : క్షేత్రం, శరణాలయం, సంస్థ, సమాజం
Translation in other languages :हिन्दी
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।
Meaning : మునులు, ఋషులు ఉండే స్థలం
Example : వనవాసకాలంలో శ్రీరాముడు పంచవాటిలో తన ఆశ్రమంను నిర్మించుకున్నాడు.
ऋषियों और मुनियों के रहने का स्थान।
The abode of a hermit.
Meaning : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం
Example : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.
Synonyms : క్షేత్రం, శరణాలయం, సమాజం
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।
Install App