Meaning : ఏదేని వస్తువును చూపించి దాన్ని పొందాలనే కోరికను వేరొకరిలో కలిగించుట
Example :
పెద్దవారు తరచూ పిల్లలను తమ దగ్గరకు పిలిపించువడానికి వారిని ఆశపెడతారు
Synonyms : ప్రలోభపెట్టు, మోహింపజేయుట
Translation in other languages :
किसी को कुछ दिखाकर उसे उस चीज़ को पाने के लिए अधीर करना।
बड़े अक्सर बच्चों को अपने पास बुलाने के लिए उन्हें ललचाते हैं।Meaning : ఇలాంటి పని వలన మనసులో ఆశ కలిగింపజేయుట
Example :
నేరస్తుడు పొలీసుకు పెద్ద మొత్తంలో ధనాన్ని ఇస్తానని ఆశపెట్టాడు
Synonyms : ఆశ చూపెట్టు, ఆశచూపు
Translation in other languages :
ऐसा काम करना कि किसी के मन में लालच उत्पन्न हो।
अपराधी ने पुलिसवाले को बड़ी रकम देने की बात कहकर ललचाया।