Meaning : వినయపూర్వకంగా అడగటం.
Example :
అతని వినతిపత్రం న్యాయాలయం ద్వారా బహిష్కరించడం జరిగింది
Synonyms : అర్జీ, ఆవేదనా పత్రం ధరఖాస్తు, యాచనా పత్రం, వినతిపత్రం
Translation in other languages :
वह पत्र जिसमें किसी से कुछ याचना की गई हो।
उसकी याचिका न्यायालय द्वारा खारिज़ कर दी गई।A formal message requesting something that is submitted to an authority.
petition, postulation, request