Meaning : ఏదైన ఒక పాత్రలో కూరలను పెట్టి దానికి మూతపెట్టి మంటపెట్టడం
Example :
ఈ కూరను ఆవిరితో చేశారు.
Translation in other languages :
किसी बर्तन में कोई चीज रखकर और उसका मुँह बंद करके उसे आग पर पकाने की क्रिया।
यह सब्जी दम देकर बनाई गयी है।Meaning : పొగ రూపంలో మాయమవటం
Example :
వేసవి కాలం రోజుల్లో నీళ్ళు ఆవిరై పోవడం.
Translation in other languages :
Meaning : బాగా మరిగించినప్పుడు ఏర్పడే నీటి బిందువులు
Example :
మొట్టమొదటిగా జెమ్స్ వాట్ ఆవిరి యొక్క శక్తిని కనుగొన్నాడు.
Translation in other languages :
Water at boiling temperature diffused in the atmosphere.
steam