Meaning : పోపులో వాడే ఎర్రటి రాగులు లాంటి చిన్న గింజలు
Example :
రైతు ఆవాలు అమ్మడానికి వెళ్తున్నాడు.
Translation in other languages :
Meaning : తిరువాతలో వేసే నలుపు రంగులో గుండ్రంగా ఉండే గింజలు
Example :
నూనె తీయడం కోసం, అతడు నూనెపిండే మిషనులో ఆవాలు వేస్తున్నాడు.
Synonyms : ఆసురి, తుంతుభం, సాసులు
Translation in other languages :
Black or white seeds ground to make mustard pastes or powders.
mustard seedMeaning : తిరువాతలో వేసే గుండ్రటి నల్లటి చిన్న గింజలు
Example :
ఇది ఆవాల నూనె.
Synonyms : ఆబల, తీక్షకం, తుంతుభం, సాసులు, సాసువులు
Translation in other languages :
एक प्रकार की छोटी सरसों के दाने।
यह राई का तेल है।Black or white seeds ground to make mustard pastes or powders.
mustard seed