Meaning : గీసుకున్న గీత దాటిపోవడం
Example :
సచిన్ ఈరోజు మ్యాచ్ లో ఇరవై ఒకటి సార్లు బంతి సరిహద్దు రేఖ అవతలిగట్టుకు చేరవేశాడు.
Synonyms : అవతలిగట్టుకుచేరవేయు, ఎదురుగట్టుచేరు
Translation in other languages :
ऐसा करना कि कोई वस्तु, व्यक्ति आदि किसी सीमा आदि के पार पहुँच जाए।
सचिन ने आज के मैच में इक्कीस बार गेंद को सीमा रेखा के पार पहुँचाया।