Meaning : పోలానికి రక్షణగా వేసే ఒక వలయాకారం
Example :
రైతు తన పంటకు రక్షణ కల్పించడానికి పొలానికి కంచె వేశాడు
Synonyms : అడ్డుకట్టవేయు, అవరోధకంవేయు, కంచెవేయు
Translation in other languages :
कँटीले पौधों आदि से कोई स्थान घेरना।
किसान अपनी फसल की रक्षा हेतु खेत के चारों ओर बाड़ लगाते हैं।