Meaning : వీరిలో బాగా ఆలోచనాశక్తి కలిగిన లేక ఉండినది
Example :
చాణక్యుడు ఒక ఆలోచనాశీలమైన వ్యక్తి
Synonyms : ఆలోచనాశీలమైన, విచారించదగిన
Translation in other languages :
जिसमें अच्छी तरह विचार करने की शक्ति हो।
चाणक्य एक विचारशील व्यक्ति था।