Meaning : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
Example :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
Synonyms : అభిప్రాయము, అభిమతము, సమ్మతి
Translation in other languages :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.Meaning : పరామర్శించే క్రియ.
Example :
విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
Translation in other languages :
परामर्श देने की क्रिया।
विद्यालय में काउन्सलिंग के समय सभी नये विद्यार्थी उपस्थित थे।Something that provides direction or advice as to a decision or course of action.
counsel, counseling, counselling, direction, guidanceMeaning : యోచించేటటువంటి భావన.
Example :
బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
Synonyms : చింతన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం
Translation in other languages :
विचार करने की क्रिया या भाव।
बहुत चिंतन के बाद हमने समस्या का हल ढूँढ़ निकाला।The process of using your mind to consider something carefully.
Thinking always made him frown.Meaning : మనస్సు ఒక చోట ఉంచకపోవడం
Example :
అతను పెద్దల మాటల పైన ద్యాస పెట్టక తన మనస్సుకు నచ్చినట్లు చేస్తాడు.
Synonyms : ధ్యాస
Translation in other languages :
Paying particular notice (as to children or helpless people).
His attentiveness to her wishes.