Meaning : మెడపై చేతులు వేసి హత్తుకోవడం
Example :
పిల్లలు కౌగిలించుకొని సంభాషించుకుంటున్నారు.
Synonyms : కంఠాలింగనం, కౌగిలించు, కౌగిలింత
Translation in other languages :
The act of clasping another person in the arms (as in greeting or affection).
embrace, embracement, embracing