Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సత్యం కాకపోవడం.
Example : అసత్యం అనేది అనేక కష్టాలకు దారితీస్తుంది
Synonyms : అనృతం, అబద్దం, అసత్యం, కల్ల, కల్లబొల్లిమాట, కాఱు, నసుకు, పొల్లాపు, వ్యళీకం
Translation in other languages :हिन्दी English
वह जो सत्य न हो।
The state of being false or untrue.
Install App