Meaning : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
Example :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
Synonyms : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, పెద్ద, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
Translation in other languages :