Meaning : ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండటం
Example :
నియమానుసారంగా వ్యాయామం చేయడంతో ఆరోగ్యం మంచిగా వుంటుంది.
Translation in other languages :
Meaning : రోగం లేకుండా వుండటం
Example :
ఆరోగ్యంగా వుండటం కొరకు క్రమంగా ప్రాణాయామం చేయాలి.
Translation in other languages :
निरोग होने की अवस्था या रोग का अभाव।
निरोगता बनाए रखने के लिए नियमित प्राणायाम करना चाहिए।