Meaning : వేడిగా లేకపోవడం
Example :
నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
Synonyms : చల్లగాఅవు
Translation in other languages :
Meaning : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
Example :
పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
Synonyms : చల్లారిపోవు, చల్లారు
Translation in other languages :
Meaning : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
Example :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
Translation in other languages :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।