Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దేవతలను దేవుళ్ళను భక్తితో పూజించువాడు.
Example : అతను హనుమంతుడి భక్తుడు.
Synonyms : ఏకాంగి, డింగరీడు, డింగిరి, తిరువడి, దాసుడు, ప్రణయి, బంటు, బగుతుడు, బత్తుడు, బాగవతుడు, భక్తుడు, సిసుడు, సిసువుడు
Translation in other languages :हिन्दी English
वह जो ईश्वर या देवता आदि की भक्ति करता है।
One bound by vows to a religion or life of worship or service.
Meaning : దేవునిపైనే మనసును లగ్నం చేసేవాడు
Example : భగవంతుని ఆరాధించే వాడు సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు.
वह जो पूजा करता हो।
Someone who prays to God.
Install App