Meaning : ఏ పని చేయడానికైన తయారుగా ఉండటం
Example :
మంజుల ఎవరి పనినైనా చేయడానికి ఎల్లప్పుడు సంసిద్దంగా ఉంటుంది.
Synonyms : కుతూహలంగా, సంసిద్దంగా
Translation in other languages :
Completely prepared or in condition for immediate action or use or progress.
Get ready.