Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆరబెట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆరబెట్టు   క్రియ

Meaning : తడి వస్తువులోని తడిని దూరం చేయడానికి ఎండ లేదా వేడి ప్రదేశంలో పెట్టడం

Example : చాకలివాడు ఎండలో బట్టలు ఎండబెడుతున్నాడు.

Synonyms : ఎండబెట్టు, ఎండలోవేయు


Translation in other languages :

गीली वस्तु का गीलापन दूर करने के लिए उसे धूप आदि में रखना।

धोबी धूप में कपड़े सुखा रहा है।
सुखाना

Remove the moisture from and make dry.

Dry clothes.
Dry hair.
dry, dry out