Meaning : మొదలుపెట్టడానికి మరోమాట
Example :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
Synonyms : ప్రారంభమగు, మొదలవు
Translation in other languages :
Meaning : మొదలుపెట్టడం
Example :
ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
Synonyms : ప్రారంభమగు
Translation in other languages :
Meaning : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
Example :
మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
Synonyms : ప్రారంభమగు, మొదలగు
Translation in other languages :