Meaning : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
Example :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
Synonyms : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఛాయ, నీడ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
Translation in other languages :
Shade within clear boundaries.
shadowMeaning : ఏదైన వస్తువు నీడ.
Example :
నీళ్ళలోకి తొంగిచూడగానే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది
Synonyms : అనుబింబం, ఛాయ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం, బింబం
Translation in other languages :