Meaning : తిరువాతలో వేసే గుండ్రటి నల్లటి చిన్న గింజలు
Example :
ఇది ఆవాల నూనె.
Synonyms : ఆవాలు, తీక్షకం, తుంతుభం, సాసులు, సాసువులు
Translation in other languages :
एक प्रकार की छोटी सरसों के दाने।
यह राई का तेल है।Black or white seeds ground to make mustard pastes or powders.
mustard seed