Meaning : ఏదైనా పని చేయడానికి ఆటంకపరిచే వాడు.
Example :
నిరక్షరాస్యత దేశాభివృద్ధికి అవరోధకమైనది.
Synonyms : అవరోధకమైన, ఆటంకకరమైన, ఆటంకపరచెడు, ఆపునట్టి
Translation in other languages :
Preventing movement.
The clogging crowds of revelers overflowing into the street.