Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఆ ప్రకారముగా.
Example : ఆవిధముగా చేయుట చాలా సులభము.
Synonyms : అలా, ఆతరహాలో, ఆవిధముగా
Translation in other languages :हिन्दी English
उस प्रकार।
In the way indicated.
Meaning : ఆవిధమయిన
Example : అలాంటి ఇల్లు నేను ఇంతవరకు చూడనేలేదు.
Synonyms : అటువంటి, అలా, అలాంటి, ఆతరహాలో, ఆవిధముగా
Translation in other languages :हिन्दी
उस तरह का।
Install App