Meaning : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
Example :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
Synonyms : అలవాటు, నడక, నడత, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
Translation in other languages :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।Meaning : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
Example :
అతని వ్యవహారం సరిగా లేదు.
Synonyms : అభ్యాసం, అలవాటు, ఆచారం, రివాజు, వాడుక, వ్యవహారం
Translation in other languages :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।