Meaning : ఏదైనా పడిపోకుండా కట్టే కట్టు
Example :
ఆనకట్ట తెగిపోయిన కారణంగా మరియు పొలంలో నీళ్ళు బయటకు ప్రవహించారు.
Synonyms : బంధనం
Translation in other languages :
Meaning : కాలువ ప్రదేశాలలో రెండు అంచులపైన సహయంగా ఉంచి వాహానాలు పోవడానికి కొంచం కొంచం దూరణ్గా ఉంచే కొయ్య
Example :
ఆనకట్ట విరిగిపొయింది.
Translation in other languages :
Meaning : నదిలోని నీరు బయటకి రాకుండా మట్టితో, రాళ్ళతో నిర్మించిన కట్ట
Example :
నది మీద ఆనకట్ట నిర్మించి విద్యుత్ తయారు చేస్తారు.
Translation in other languages :