Meaning : సామాన్యులు కాని వాళ్లు.
Example :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
Synonyms : అమానుషమైన, అలౌకికమైన, అసామాన్యమైన
Translation in other languages :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.Meaning : దైవసంబంధమైన
Example :
భగవద్గీత ఒక ఆధ్యాత్మికమైన పుస్తకం.
Translation in other languages :