Meaning : అణచుటకు వీలుకాని, తనచేతిలోలేని.
Example :
ఆధీనంలోలేని మనసును ధ్యానము, యోగా మొదలగువాటి ద్వారా స్వాధీనంలో ఉంచుకోవచ్చు.
Synonyms : అణగని, లొంగని, వశంలో లేని
Translation in other languages :
Impossible to repress or control.
An irrepressible chatterbox.