Meaning : దేనినైనా తమ వశం చేసుకొనే క్రియ.
Example :
ఆంగ్లేయులు మొదటగా భారతదేశం యొక్క చిన్న_చిన్న రాష్ట్రాలను తమ ఆధీనంలో ఉంచుకొన్నారు.
Synonyms : కైవశంచేసుకొను, లోబర్చుకొను, స్వాధీనంచేసుకొను, హస్తగతంచేసుకొను
Translation in other languages :
किसी को अपने वश में करना।
अँग्रेज़ों ने सर्वप्रथम भारत के छोटे-छोटे राज्यों को अपने अधीन किया।