Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
Example : దయ ఒక సాత్విక భావన.
Synonyms : అనుగ్రహం, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
Translation in other languages :हिन्दी English
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
Meaning : ఆదర_ గౌరవము
Example : సేఠు మనోహర్‍గారు అందరిని ఆహ్వానిస్తున్నారు
Synonyms : ఆహ్వానము, సత్కారము
आदर-सम्मान।
A greeting or reception.
Install App