Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆత్రం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆత్రం   నామవాచకం

Meaning : తొందరపాటు గల అవస్థ.

Example : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

Synonyms : ఆటోపం, ఆతురత, తొందరపాటు, సంరంభం, హడావుడి


Translation in other languages :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

Meaning : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

Example : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

Synonyms : ఆతురత, కంగారు, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


Translation in other languages :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness