Meaning : బలవంతంగా తనను తాను అంతమొందించుకోవడంతనను తాను చంపుకోవడం
Example :
ఆత్మహత్య మహాపాపం.
Synonyms : బలవన్మరణం
Translation in other languages :
The act of killing yourself.
It is a crime to commit suicide.Meaning : తనను తాను చంపుకోవడం
Example :
ముసలితనంలో తన బంధువులతో తగాదా కారణంగా కొందరు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు.
Synonyms : మరణకోరిక
Translation in other languages :
मरने की इच्छा।
बुढ़ापे में अपने स्वजनों के द्वारा ही ठुकराये जाने के कारण कुछ लोगों को मुमूर्षा होती है।