Meaning : తనపైన తనకు నమ్మకం కలిగి ఉండుట.
Example :
ఆత్మధైర్యము గల వ్యక్తి జీవితంలో విజయాన్ని పొందుతాడు
Synonyms : ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసం
Translation in other languages :
अपने ही सहारे पर रहनेवाला।
स्वावलंबी व्यक्ति जीवन में सफल होते हैं।