Meaning : మానసికంగా కలుగు ఉద్వేగము.
Example :
అతడు చిన్న విషయాలకు కూడా ఆత్రుత పడుతాడు
Synonyms : ఆత్రపడు, ఆత్రుత పడు, తత్తఱపడు, తొందరపడు, త్వరపడు, దుదుకుచేయు, వేగపడు, హడావుడి చేయు
Translation in other languages :
जल्दी मचाते हुए आतुर होना।
इतने उतावले क्यों हो रहे हो हम घर पहुँचने वाले हैं।