Meaning : పైన కనబడు అలంకరణ.
Example :
కబీరు దాసు ఆడంబరాలపైన వ్యంగపూరకమైన పద్యాలు రచించినారు.
Synonyms : అగుపించుట, కనిపించుట
Translation in other languages :
वह आचरण, काम आदि जिसमें ऊपरी बनावट का भाव रहता है।
संत कबीर ने पाखंड पर तीखा व्यंग किया है।Pretending that something is the case in order to make a good impression.
They try to keep up appearances.Meaning : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము
Example :
వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.
Synonyms : కోలాహలం, పండుగ, వైభవం
Translation in other languages :
उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।
मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।Meaning : అన్ని సౌకర్యాలతోకూడిన
Example :
మంత్రిగారు ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు
Synonyms : విలాసవంతమైన
Translation in other languages :