Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆటోపం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

ఆటోపం   నామవాచకం

Meaning : తొందరపాటు గల అవస్థ.

Example : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

Synonyms : ఆతురత, ఆత్రం, తొందరపాటు, సంరంభం, హడావుడి


Translation in other languages :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

Meaning : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.

Example : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.

Synonyms : ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, తొందరపాటు, త్వరితం, వేగం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి


Translation in other languages :

शीघ्र होने की अवस्था या भाव।

उसके काम में शीघ्रता है।
जल्दी का काम शैतान का।
अप्रलंब, अप्रलम्ब, ईषणा, चटका, चपलता, जल्दी, तपाक, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, त्वरण, त्वरा, फुरती, फुर्ति, रय, वेग, शिद्दत, शीघ्रता, सिताब

A rate that is rapid.

celerity, quickness, rapidity, rapidness, speediness