Meaning : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
Example :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
Synonyms : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం
Translation in other languages :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.Meaning : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
Example :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
Synonyms : అంతరాయం
Translation in other languages :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।Meaning : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
Example :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
Synonyms : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
Translation in other languages :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionMeaning : పనులు కొనసాగకపోవడానికి కారణాలు
Example :
మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.
Synonyms : ఇబ్బంది
Translation in other languages :
Any structure that makes progress difficult.
impediment, impedimenta, obstructer, obstruction, obstructorMeaning : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.
Example :
ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.
Synonyms : ఇబ్బంది
Translation in other languages :
बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।
बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।Someone who systematically obstructs some action that others want to take.
obstructer, obstructionist, obstructor, resister, thwarterMeaning : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
Example :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
Synonyms : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
Translation in other languages :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.