Meaning : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
Example :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
Translation in other languages :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchMeaning : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
Example :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
Synonyms : క్రీడ
Translation in other languages :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.Meaning : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
Example :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
Synonyms : కేళి, క్రీడ, క్రీడనం, విరంచి, సయ్యాట
Translation in other languages :
An amusement or pastime.
They played word games.Meaning : సినిమా ప్రదర్శన
Example :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
Translation in other languages :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stunt