Meaning : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
Example :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
Synonyms : అను, ఆజ్ఞాపించు, చెప్పు, నుడువు, పలుకు
Translation in other languages :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।