Meaning : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
Example :
అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
Synonyms : అధ్యాపకుడు, అయ్యవారు, ఉపదేశి, ఉపాద్యాయుడు, గురువు, చదువులయ్య, బోధకుడు, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి
Translation in other languages :