Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.
Example : యుద్దంలేకుండా సూది మొనకు సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు
Synonyms : కొన, మొదలు, మొన
Translation in other languages :हिन्दी English
किसी वस्तु आदि का आगे की ओर निकला हुआ पतला भाग।
A sharp point (as on the end of a spear).
Install App