Meaning : వెళ్ళకుండా ఉండిపోవడం
Example :
మార్గంలో అవరోధన కారణంగా మేము ఒక గంట ఆగినాము.
Translation in other languages :
Meaning : వెళ్లుతున్నప్పుడు కలిగే అవరోధం
Example :
వెళ్తూ-వెళ్తూ ఆకస్మాత్తుగా నా మోటరుబైకు ఆగిపోయింది.
Synonyms : నిలిచిపోవు
Translation in other languages :
गति में अवरोध उत्पन्न होना।
चलते-चलते अचानक मेरी मोटरसाइकिल रुक गई।Meaning : వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా వెళ్ళకపోవడం
Example :
బండి ఆగిపోయింది.
Synonyms : నిలుపు
Translation in other languages :
किसी चलते हुए कार्य आदि का बीच में बंद हो जाना या आगे न बढ़ना।
काम-धंधा सब रुक गया है।