Meaning : కోపగ్రస్తులవటం
Example :
తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.
Synonyms : ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగించు, కోపగిల్లు, కోపించు, కోప్పడు, చిటపటలాడు, మండిపడు, వేడెక్కు
Translation in other languages :
क्रोध से भर जाना।
अपनी बुराई सुनकर वह क्रुद्ध हुआ।