Meaning : ఆకారం లేకపోవడం.
Example :
కబీర్ నిరాకార భగవంతున్ని ఆరాధించినాడు
Synonyms : నిరాకారం, నిర్మాణము లేని, రూపంలేని, రూపులేని, వర్ణంలేని, స్వరూపం లేని
Translation in other languages :
Meaning : ఒక ఆకారము లేకపోవడం.
Example :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
Synonyms : ఆకారంలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
Translation in other languages :
Having no body.
unbodied