Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ఆకురాతితో పదునుపెట్టు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : ఒక వస్తువు ఉపరితల భాగాన్ని రుద్ది దానికి పదును తెప్పించడం

Example : అతను గడ్డిని కోయడం కొరకు కొడవలిని ఆకురాతితో పదునుపెడుతున్నాడు

Synonyms : ఆకురాతితో రాయు


Translation in other languages :

रेती से रगड़कर काटना या ऊपरी अंश कम करना।

वह चारा काटने के लिए गड़ासे को रेत रहा है।
रेतना

Make sharp or sharper.

Sharpen the knives.
sharpen