Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చెట్టు కొమ్మలకు ఉండేవి
Example : అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
Synonyms : పత్రం, వాతాయనం
Translation in other languages :हिन्दी English
पेड़-पौधों में होने वाला विशेषकर हरे रंग का वह पतला, हल्का अवयव जो उसकी टहनियों से निकलता है।
The main organ of photosynthesis and transpiration in higher plants.
Meaning : చిన్నపత్రం
Example : మేకలు పొలాలలోని పంటల ఆకుల్ని తింటున్నాయి.
Synonyms : దళము, పత్రం, పుష్పదళం
छोटा पत्ता।
Meaning : ధాతువులతో తయారుచేసిన రేకు
Example : అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
Synonyms : పత్రం
धातु आदि का पत्तर जो काग़ज़ के समान पतला होता है।
A piece of thin and flexible sheet metal.
Install App