Meaning : నిశ్చిత రూపం లేకపోవడం
Example :
భగవంతుడు ఆకారం లేనివాడు.
Translation in other languages :
जिसमें किसी प्रकार का विकार न हो।
भगवान निर्विकार है।Meaning : ఒక ఆకారము లేకపోవడం.
Example :
కబీరుదాసు పూజించు భగవంతునికి ఆకారంలేదు.
Synonyms : ఆకృతిలేని, నిర్మాణములేని, రూపంలేని, రూపులేని, శిల్పంలేని, స్వరూపములేని
Translation in other languages :
Having no body.
unbodied