Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అహితుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అహితుడు   నామవాచకం

Meaning : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

Example : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

Synonyms : అఘాతకుడు, అమిత్రుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి, శత్రువు


Translation in other languages :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

Meaning : శత్రుత్వము గల మనిషి.

Example : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

Synonyms : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, శత్రువు, హింసకుడు


Translation in other languages :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

అహితుడు   విశేషణం

Meaning : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

Example : విరోధులకు దూరంగా ఉండాలి

Synonyms : అభిఘాతకుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి


Translation in other languages :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य