Meaning : చూడడానికి పరిమితమైన
Example :
కృత్రిమమైన అందం యొక్క ప్రభావం క్షణికమైనది
Synonyms : కృత్రిమమైన, నకలీ
Translation in other languages :
Meaning : స్వాభావికమైనది కాని
Example :
ఈమధ్య అతనిలో కొన్ని అస్వాభావికమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.
Synonyms : అనైసర్గికమైన, అప్రాకృతికమైన, ప్రకృతివిరుద్ధమైన
Translation in other languages :
जो स्वाभाविक न हो।
आजकल उसमें कुछ अस्वाभाविक लक्षण दिखाई दे रहें हैं।