Meaning : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
Example :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
Synonyms : అర్థముకాని, అస్పష్టవివరణగల, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, మందమైన, వెలుగుచొరనియ్యని
Translation in other languages :