Meaning : ఇక్కడ అక్కడ వ్యాపించి ఉన్న
Example :
చెల్లాచెదరైన ప్రజలను ఒకే వరుసలో ఉండాల్సిందిగా మనవిచేశారు
Synonyms : చిన్నాభిన్నమైన, చెల్లాచెదరైన
Translation in other languages :
जो इधर-उधर फैला हुआ हो या हो गया हो।
तितर-बितर भीड़ को पंक्तिबद्ध होने के लिए कहा गया।Meaning : గందరగోళంగా వుండటం
Example :
ముంబాయ్ ఒక అస్తవ్యస్తమైన నగరం.
Synonyms : అల్లకల్లోలమైన
Translation in other languages :
Crowded with or characterized by much activity.
A very busy week.